Sreeramula Kids World

Sreeramula Kids World – Learning Series

🎶 పాటలతో నేర్చుకోండి

శీర్షికవివరణలింక్
మాతృదేవో భవ – పిల్లల కోసం సంస్కారబోధక తెలుగు పాట పిల్లల కోసం రూపొందించిన ఈ తెలుగు పాట, తల్లిదండ్రులు, గురువులు, అతిథులకు గౌరవం చూపే సంస్కారాన్ని బోధిస్తుంది. Thumbnail🔗 వీడియో చూడండి
ఓం సర్వే భవంతు సుఖినః – శాంతి మరియు స్నేహ బోధించే తెలుగు పాట శాంతి, స్నేహం, మానవతా విలువలను పిల్లలకు బోధించే అద్భుతమైన తెలుగు శ్లోక పాట. Thumbnail🔗 వీడియో చూడండి
గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుపూర్ణిమకు అంకితమైన శ్లోక గానం Thumbnail🔗 వీడియో చూడండి
సరస్వతి నమస్తుభ్యం సరస్వతి దేవికి అంకితమైన ప్రార్థన పాట Thumbnail🔗 వీడియో చూడండి
అదిగో నండీ మాబడి పిల్లల ఐక్యత, విలువలను తెలియజేసే పాట Thumbnail🔗 వీడియో చూడండి
దాగుడు మూత దండాకోర్ తెలుగు పిల్లల ఆటలపై ఆసక్తికరమైన రైమ్ – దాగుడుమూత Thumbnail🔗 వీడియో చూడండి
ఓనమాలు పాట – నీతి, పాఠాలు, ఆనందాలు విద్య, గౌరవం, విలువలు, ఆనందం కలబోసిన సాంప్రదాయ ఓనమాల పాట. చిన్నపిల్లలకోసం విలువలతో కూడిన గేయం. Thumbnail🔗 వీడియో చూడండి
శరీర భాగాలుపాటతో శరీర భాగాలు నేర్చుకుందాం🔗 వీడియో చూడండి
పెద్దది చిన్నదిపెద్దదేంటి చిన్నదేంటి అనే భావనను పాటలో తెలుసుకోండి🔗 వీడియో చూడండి
మంచి అలవాట్లుమంచి అలవాట్లను పాట ద్వారా నేర్చుకోండి🔗 వీడియో చూడండి
సంఖ్యలుతెలుగు సంఖ్యలను పాటతో నేర్చుకుందాం🔗 వీడియో చూడండి
అచ్చుల పాటతెలుగు అచ్చులు పాటతో నేర్చుకుందాం🔗 వీడియో చూడండి
హల్లుల పాటతెలుగు హల్లులు పాట ద్వారా తెలుసుకోండి🔗 వీడియో చూడండి

📘 తెలుగు శిక్షణ వీడియోలు

శీర్షికవివరణలింక్
అచ్చులుతెలుగు అచ్చులు నేర్చుకుందాం🔗 వీడియో చూడండి
హల్లులుతెలుగు హల్లులు నేర్చుకుందాం🔗 వీడియో చూడండి
గుణింతాలుతెలుగు గుణింతాలు నేర్చుకుందాం🔗 వీడియో చూడండి